1. Failure is always temporary, only giving up makes it permanent.
(ఓటమి ఎప్పుడూ తాత్కాలికమే, అక్కడితో వదిలేయడమే దానిని శాశ్వతం చేస్తుంది. )
2. Motivation is what gets you started. Habit is what keeps you going
(ప్రేరణ మిమ్మల్ని మొదలు పెట్టెల చేస్తుంది. అలవాటు మిమ్మల్ని దానిని కొనసాగించేలా చేస్తుంది. )
3. To shine like the Sun, you need to burn like one.
(సూర్యునిలా ప్రకాశించాలంటే, అతనిలా ముందు మండాలి. )
4. In order to achieve success, your desire to succeed should be greater than your fear of failure.
(విజయాన్ని సాధించాలంటే, మీరు గెలవాలనే కోరిక, ఓడిపోతామనే భయం కన్నా ఎక్కువగా ఉండాలి. )
5. Life is 10% what happens to you and 90% how you react to it.
(జీవితం 10% నీకు జరిగింది అయితే, 90% నువ్వు దానికి స్పందించిన తీరుపై ఆధారపడి ఉంటుంది. )
6. In order to succeed, we must first believe that we can.
(విజయవంతమవటానికి, మనం మొదట గెలవగలం అని నమ్మాలి. )
7. A creative man is motivated by the desire to achieve, not by the desire to beat others.
(ఒక సృజనాత్మక వ్యక్తి, సాధించాలనే కోరికతో ప్రేరేపించబడతాడు, వేరొకరిని ఓడించాలని కాదు. )
8. What you do today can improve all your tomorrows.
(నువ్వు ఇప్పుడే చేసే పని తర్వాత రోజులన్నిటినీ మెరుగ్గా చేయగలదు. )
9. The secret of getting ahead is getting started.
(ముందుకెళ్ళడానికి రహస్యం, మొదలుపెట్టడమే)
10. Don't watch the clock; do what it does. Keep going.
(గడియారాన్ని చూడొద్దు; అది చేసేదే నువ్వు చెయ్యి, ముందుకి వెళ్తూ ఉండు. )
Doubts on this article